


అనకాపల్లి, (కలెక్టరేట్ ) డిసెంబర్ 24: తల్లితండ్రుల యొక్క సివిల్ స్కోర్ చూడకుండా త్వరతగతిన విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరు చెయ్యాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డి.సి.సి.) మరియు బ్యాంకు రుణాలపై జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డి.ఎల్.ఆర్.సి) 2 వ త్రైమాసిక జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు, సూర్య ఘర్ సోలార్ రూఫ్ టఫ్ కు, పరిశ్రమలకు మారియు వ్యవసాయ, డైరీ, పౌల్ట్రీ ఉపాధిరంగాలకు మరియు స్వయం సహాయక బృందలకు త్వరతగతిన రుణాలు మంజూరు చేసి లక్ష్యాలకు మించి రుణాలు మంజూరు చెయ్యాలని, విద్యా రుణాలకు యువతకు స్వయం ఉపాధి పధకాలు మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకు అధికారులకు తెలిపారు. జిల్లాలో బ్యాంకులు లక్ష్యాలకు మించి రుణాలు మంజూరు చెయ్యాలని తెలిపారు. బ్యాంకులు వ్యవసాయ, డైరీ, పౌల్ట్రీ మరియు విద్యా, సోలార్ రూఫ్ టఫ్, ఉపాధి రంగాలకు లక్ష్యాలకు మించి రుణాలు మంజూరు చెయ్యాలని జిల్లా కలెక్టరు బ్యాంకు అధికారులను ఆదేశించారు. నిరర్థక బ్యాంకు ఖాతాలలో గల నగదు కు సంబంధికులను గుర్తించి అందజేయాలని తెలిపారు. సదరు ఖాతాదారులను గుర్తించుటకు డి.ఆర్.డి.ఎ., మెప్మా మరియు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆమె తెలిపారు. పశు సంవర్ధక, డైరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్ధిక చేయూత నివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను మరియు స్వయం సహాయక బృందలను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఇ క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించాలని తెలిపారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగు, మార్కెటింగు సౌకర్యం కల్పించాలని తెలిపారు.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కె. సత్యనారాయణ గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలను, రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్ పాయంట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ జీతేంద్ర శర్మ, ఆర్.బి.ఐ ఎల్.డి.ఒ. నవీన్ కుమార్, ఏ పి జి బి రీజినల్ మేనేజర్ సతీష్, డిఆర్డిఎ, పధక సంచాలకులు కె.శచీదేవి, జిల్లా పశుసంవర్దకశాఖా అధికారి మోహన్ రావు, జిల్లా మత్సశాఖ అధికారి విజయ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు
.

హక్కుల అవగాహన ... సామాజిక బాధ్యత
వాట్సప్ నెంబర్ 9490551117కు ఫిర్యాదు చేయాలి
ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి
అనకాపల్లి : ఆహార భద్రత కమిషన్ పర్యవేక్షణకే పరిమితం కాదు, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం ‘మేలుకో... హక్కులు తెలుసుకో - అందరి చుట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2013 నుంచి దేశంలో ఆహార భద్రత చట్టబద్దమైన హక్కుగా దక్కిందన్నారు. ఈ చట్టం ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, విచారణ అనంతరం బాధ్యులపై కమిషన్ చర్యలకు ఉపక్రమిస్తుందన్నారు. రేషన్ సరుకులు పంపిణీలో అవకతవకలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా అందుతున్న పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలను ఆహార భద్రత కమిషన్‌కు లిఖితపూర్వకంగా లేదా వాట్సప్ నెంబర్ 9490551117కు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసపోయినప్పుడు చట్టపరమైన రక్షణ పొందడం ద్వారానే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆహార భద్రతలో లోపాలు ఉన్నప్పుడు లేదా హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయవాది అవసరం లేకుండా బాధితులు వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ప్రజలకు ఉందని విజయ్‌ప్రతాప్‌రెడ్డి అన్నారు. హక్కులు ఎన్ని ఉన్నా ... పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించనంత కాలం వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం పరిజ్ఞానం, బాధ్యతతో ప్రశ్నించేతత్వాన్ని పౌరులు అలవరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కొనుగోలుకు రసీదు తీసుకోవాలని, రసీదు లేని కొనుగోలు వినియోగదారుడికి చట్టపరమైన రక్షణను దూరం చేస్తుందన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రతి పౌరుడికి అండగా నిలుస్తుందని, అయితే అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో ‘మేల్కొన్న వినియోగదారులే విజేత’లుగా నిలుస్తారని కాబట్టి ‘మేలుకో ... హక్కులు తెలుసుకో’ నినాదం ప్రతి ఒక్కరి అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, సర్వేజన ఐక్యవేదిక వ్యవస్ధాపకులు కోరిబిల్లి పరమేష్ (పరి), హాస్య కళాసమితి వ్యవస్దాపకులు విల్లూరి సంతోష్‌కుమార్, బుద్ద ప్రవీణ్‌కుమార్, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
యలమంచిలి, జనవరి 02; అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సి హెచ్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం జిల్లాలో యలమంచిలి, అచ్చుతపురం అచ్యుతపురం నియోజకవర్గల్లో సుడిగాలి పర్యటన చేశారు
పర్యటనలో భాగంగా ఎలమంచిలి పట్టణంలోని అంగనవాడి కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న బాలల సంఖ్య, వారికి అందజేస్తున్న ఆహారం, మరియు ఆహార నాణ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమయానికి తాజా ఆహారం అందేలా మరియు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలంటూ సిబ్బందికి సూచనలు చేశారు.
తదుపరి పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. అక్కడ మధ్యాహ్న భోజన తయారీ ప్రదేశం, వంటశాలను పరిశీలించి, సిబ్బందిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ నిర్దేశిత విధానాల ప్రకారం సరిపడా భోజనం అందించాలని ఆదేశించారు. భోజనం సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఆపై స్థానిక గురుకులంలో మిడ్డే మీల్ (మధ్యాహ్న భోజన) పథకం అమలు పరిస్థితులను పరిశీలించారు. భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులందరు భోజనం పూర్తి చేసే వరకు అక్కడే ఉండి పర్యవేక్షణ చేశారు.
తదుపరి అచ్చుతపురం మండలంలోని రెండు అంగనవాడి కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న బాలల సంఖ్య, వారికి అందజేస్తున్న ఆహార వివరాలను తెలుసుకున్నారు. ఆహార వినియోగం మరియు సంరక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా అచ్చుతపురం మండలంలోని కెజిబివి పాఠశాల, గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టల్ లలో ఉన్న విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాత్రి భోజన సమయంలో కూడా పర్యవేక్షణ నిర్వహించారు.
చైర్మన్ వెంట జిల్లా సివిల్ సప్లై అధికారి కె ఎల్ఎన్ మూర్తి, జిల్లా విద్యా శాఖ అధికారి జి అప్పారావు నాయుడు, ఐసిడిఎస్ పిడి సూర్య లక్ష్మి ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.that generates excitement and drives action.

సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం*
*అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత*
*4 గంటలపాటు శ్రమించడంతో తల్లీబిడ్డ క్షేమం*
*ఇదే స్ఫూర్తిని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పిలుపు*
అనకాపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న ప్రసవాన్ని కూడా సహజంగా జరిపారు. దీంతో పండంటి మగ బిడ్డకు తల్లి జన్మనిచ్చింది. శిశువు బరువు 4.8 కేజీలు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఈమెకు ఇది రెండో కాన్పు. వైద్య సిబ్బంది చొరవను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని సూచించారు.
*ఇదే ఆస్పత్రిలో రూపవతికి తొలి కాన్పు*
పెందుర్తి ప్రాంతానికి చెందిన కె. రూపవతి (25) 9 నెలలు నిండడంతో నొప్పులతో మంగళవారం అర్థరాత్రి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఈమెకు 8నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా శిశువు బరువు 3 కేజీలుగా ఉన్నట్లు భావించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ లేదా సహజ ప్రసవం చేసేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రూపవతికి ఇదే ఆసుపత్రి లో తొలి ప్రసవం సహజ విధానంలో జరిగింది.
*భుజాలు బయటకు రావడంలో అవరోధం*
శిశువు తల ముందుకు వచ్చినప్పటికీ భుజాలు రావడంలో సమస్య తలెత్తింది. శిశువు బరువుగా ఉన్నందున తల ముందుకు వచ్చినట్లు భుజాలు బయటకు వచ్చేందుకు సాధ్యపడలేదు.
సిజేరియన్ తప్పదేమో అని అనుకున్నారు. అయితే.. 'వుడ్స్ కార్క్ స్క్రూ ' (మ్యాన్అవర్) విధానంలోని మెళుకువలను పాటించి, భుజాలు బయటకు వచ్చేలా వైద్యులు చేశారు. దీనివల్ల సిజేరియన్ కు బదులు సహజ ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సెకండరీ ఆసుపత్రుల్లో ఇలాంటివి జరగడం చాలా అరుదు అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. సుమారు 4 గంటలపాటు వైద్యులు డాక్టర్ సౌజన్య డాక్టర్ మానస (పీజీ థర్డ్ ఇయర్ స్టూడెంట్), స్టాఫ్ నర్సులు జగదీశ్వరి, జే.కుమారి, ఎఎన్ఎం సరస్వతి శ్రమించారని తెలిపారు.
*రిస్కు అధికoగా ఉన్నా..*
ఒక్కోసారి బరువు అధికంగా ఉన్న శిశువులకు ఊపిరి తీసుకోవడం కష్టంకావొచ్చు. అలాగే తల్లికి బ్లీడింగ్ సమస్య ఎక్కువవుతుంది. ఇవికాకుండా పెర్నియల్ టియర్ (యోని చీలిక) వంటి తలెత్తే ఇతర సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని వైద్యులు తీసుకున్న జాగ్రత్తలవల్ల సహజ ప్రసవం సాధ్యమైంది. సాధారణంగా ఇలాంటి పద్ధతులు బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతుంటాయి. వీటికి భిన్నంగా అనకాపల్లి జిల్లా అసుపత్రిలో అసాధారణ రీతిలో సహజ ప్రసవం జరగడం విశేషం. అధిక బరువు కలిగిన శిశువులను మాక్రోసోమియా కేసుగా పరిగణిస్తారు. ప్రసవ సమయంలో తల్లికి, బిడ్డకు రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా వైద్యులు 4 కేజీలు లేదా 4. 5 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు కలిగిన శిశువులకు సిజేరియన్ సెక్షన్ సూచించే అవకాశాలు ఎక్కువ. కానీ, వైద్యులు చూపిన చొరవతో సహజ ప్రసవం జరిగినందున శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు.
*సహజ ప్రసవాలు పెరగాలి:మంత్రి సత్యకుమార్ యాదవ్*
నూతన సంవత్సరంలోనూ ఇటువంటి చొరవ ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగాలన్న ఆకాంక్షను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో నెలకు 400 వరకు ప్రసవాలు జరుగతుంటే అందులో 65% నుంచి 70% వరకు సహజ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. సహజ ప్రసవాల నిర్వహణకు వైద్యులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. " పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండే ప్రభుత్వాసుపత్రులే ముఖ్యం. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు చూపిన చొరవ రోగుల్లో ఆత్మసైర్థ్యాన్ని నింపుతోంది. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో డీఎన్బీ విధానంలో చదువుతున్న పీజీ విద్యార్థిని కూడా సహజ ప్రసవం జరిగేలా చేయడంలో శ్రద్ధ కనబరిచారు.. వైద్యులు, అధికారులకు అభినందనలు." అని మంత్రి శ్రీ సత్యకుమార్ పేర్కొన్నారు.dlines to full campaigns.
We partner with skilled copywriters to craft compelling narratives that build trust, boost engagement, and connect your brand with the right audience.

Increase
Empower your clients with content strategies that drive measurable results

Effective
Boost your online store’s performance with compelling product descriptions, category pages and blogs

Management
Streamline your publishing process with professionally crafted articles, blogs, and editorial content








Elevate your brand’s messaging with copywriting that improves clarity, boosts creativity, and drives engagement.
Foster a sense of belonging within a community of like-minded creators. Share your journey, exchange ideas, and grow together.
Experience

Our team of creative copywriters and PR experts collaborates to craft impactful messaging that builds trust, drives engagement, and elevates your brand.




“Working with this team brought a fresh perspective to my content. Their ability to capture tone and emotion through words made a lasting impact on my readers. Each piece felt custom-built for my audience.”

Blogger
Their content strategy and copywriting approach elevated our messaging completely. It was more than just writing — it was strategic, aligned, and crafted with purpose. The results showed in both engagement and client feedback.
We’ve worked with many creatives before, but this team truly stands out. Their clarity, attention to tone, and dedication to results-driven content make them a trusted partner in our brand's communication strategy.

“Working with this team brought a fresh perspective to my content. Their ability to capture tone and emotion through words made a lasting impact on my readers. Each piece felt custom-built for my audience.”

Blogger
Join our newsletter and get practical advice, creative inspiration, and updates from the world of branding and content creation — no fluff, just value.
We proudly collaborate with content strategists, designers, and marketing professionals who bring fresh perspectives and expertise to every project.






We offer flexible copywriting plans designed to meet your business goals — whether you need consistent blog posts, sales copy, or full-scale content strategy.
$210
months
Website & Blog Copywriting
SEO-Optimized Content
2 Revisions Included
Email Support & Guidance
$420
months
Blog Posts + Landing Pages
Brand Messaging Support
Keyword Research
Priority Revisions
$210
months
Full-Service Copywriting
Monthly Content Strategy
Dedicated Copywriter
Ongoing Optimization
We offer personalized consultations to assess your brand’s needs and recommend the right plan—whether it's website copy, blog content, or ad writing.
Turnaround depends on scope, but most projects are delivered within 5–7 business days. Rush options are available.
Great copy builds trust and improves conversions. Clients often notice improved engagement and response within a few weeks of implementation.
We include revisions with every plan. Our process is collaborative, and we’re committed to making sure the final copy fits your vision.
Yes, we specialize in tailored copy for a wide range of industries including e-commerce, tech, finance, health, and creative services. Every word is researched, relevant, and results-driven.
Content writing informs and educates (e.g., blogs), while copywriting persuades and sells (e.g., landing pages, ads). We do both—with strategy at the core.
